సాహిత్యం: చాపరం మల్లికార్జున దేవంగా
అందరం మనమందరం..
దేవాంగులం మనమందరం....
పారే నదిలా నడిచివస్తుంటే....
అందరం మనమందరం....
చూసే నేతలకు కనువిప్పు కలిగేలా....
అందరం మనమందరం....
దేవాంగులం మనమందరం.....
చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా....
అందరం మనమందరం.....
మీ లెక్కకు మించి ఉన్నామన్న...
అందరం మనమందరం..
గుర్తించని నేతలకు లెక్క సరి చేస్తామన్న...
అందరం మనమందరం..
దేవాంగులం మనమందరం....
ఇప్పుడిప్పుడే లేస్తున్న కెరటం మేమన్నా...
అందరం మనమందరం...
గమ్యం చేరేలా, విజయం సాధిస్తాం అన్న...
అందరం మనమందరం...
చరిత్రలో చిన్నచూపుకి కనువిప్పును తెస్తామన్న...
అందరం మనమందరం ....
దేవాంగులం మనమందరం.....
రచన::: చప్పరo మల్లికార్జునరావు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా....


No comments:
Post a Comment